Friday, November 1, 2024

ప్యారెట్ ఫీవర్‌కు బలవుతున్న ప్రాణాలు, ఈ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?-what causes parrot fever what are its characteristics ,లైఫ్‌స్టైల్ న్యూస్

పారెట్ ఫీవర్ లక్షణాలు

వ్యక్తులను బట్టి పారెట్ జ్వరం లక్షణాలు మారుతాయి. జ్వరం, తలనొప్పి, చలి, కండరాల నొప్పులు, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తాయి. ఈ జ్వరంగా తీవ్రంగా మారుతుంది. అప్పుడు మయోకార్డిటిస్ లేదా గుండె కండరాల వాపు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో వికారం, వాంతులు, విరేచనాలు, పొట్ట నొప్పి… వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana