Saturday, January 11, 2025

మహాశివునికి ఈ సొరకాయ హల్వాను నైవేద్యంగా సమర్పించండి, శివ ప్రసాదంగా పంచి పెట్టండి-mahashivratri prasadam sorakaya halwa recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్

Mahashivratri Prasadam: మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండేవారు ఎందరో. ఉపవాసంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినరు. రాత్రికి అల్పాహారాన్ని తింటారు. ముఖ్యంగా శివుని ప్రసాదాలను అల్పాహారం గా స్వీకరించేవారు ఎందరో. అలాంటివారు ఒకసారి సొరకాయ హల్వాను శివునికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శివుడికి మహాశివరాత్రి రోజు కచ్చితంగా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఉప్పు వేసిన పదార్థాలను పెట్టకూడదు. కాబట్టి భక్తులు కూడా మహాశివరాత్రి రోజు జాగారం ఉంటే ఆ రోజు ఉప్పు వేసిన పదార్థాలను తినకుండా ఉంటే మంచిది. అందుకే తీయని సొరకాయ హల్వా రెసిపీని ప్రయత్నించండి. ఇది మీకు శివుని నైవేద్యంగాను, అలాగే రాత్రిపూట అల్పాహారంగానూ పనికొస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana