జామకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. జామకాయ పోషకాల పవర్ హౌస్ దీనిలో విటమిన్ సి, లైకోపీన్, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.