TDP, జనసేన అధినేతలపై మరోసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోయారు. తన వ్యూహం, శపథం సినిమాల్లో నిజాల్ని బట్టలుప్పి చూపించాలనని అన్నారు. నా సినిమాలను చంద్రబాబు, లోకేష్, పవన్ బాత్రూముల్లో చూస్తారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుందని చెప్పారు. అంతకు ముందు.. సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం సభ వీడియోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు.