Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. అడుగడుగునా అడ్డు పడతానని చెబుతాడు. అలాగే కాలేజీ డైరెక్టర్లలో ఒకరిగా అధికారం కావాలని బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు మను. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..