అంతర్జాతీయం Crime news : రైళ్లల్లో వాటర్ బాటిల్ అమ్మేందుకు గొడవ.. ఇద్దరు దారుణ హత్య! By JANAVAHINI TV - February 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Maharashtra crime news : రైళ్లల్లో వాటర్ బాటిల్స్ అమ్మే విషయంపై గొడవ జరగడంతో ఇద్దరు ప్రాణాలు పోయాయి! ముగ్గురు కలిసి.. ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.