Home ఎంటర్టైన్మెంట్ BAFTAs 2024: బాఫ్టా అవార్డుల్లో ఆ సినిమాదే హవా.. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా...

BAFTAs 2024: బాఫ్టా అవార్డుల్లో ఆ సినిమాదే హవా.. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోన్

0

BAFTAs 2024: బాఫ్టా అవార్డుల వేడుకు ఆదివారం (ఫిబ్రవరి 18) రాత్రి ఘనంగా జరిగింది. ఇందులో దీపికా పదుకోన్ చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ బ్రిటీష్ అవార్డ్స్ నైట్ లో ఓపెన్ హైమర్ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది.

Exit mobile version