Friday, February 7, 2025

‘వాళ్లలాగే మీరు అనుకున్నా.. కానీ’ అంటూ బాధ వ్యక్తం చేసిన అనుపమ అభిమాని.. వీడియో వైరల్-anupama parameswaran fan expressed sadness about her bold character in tillu square movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు అభినయంతో చాలా మంది అభిమానులను సంపాదించున్నారు. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన సినీ కెరీర్‌లో చాలా కాలం గ్లామర్ షో, బోల్డ్ క్యారెక్టర్లకు దూరంగానే ఉన్నారు అనుపమ. చాలా సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. అయితే, 2022లో వచ్చిన రౌడీబాయ్స్ చిత్రంలో కాస్త బోల్డ్‌గా చేశారు అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వైర్ సినిమాలో రొమాంటికల్ రోల్ చేశారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రాగా.. సిద్దు, అనుపమ లిప్‍లాక్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana