Wednesday, October 30, 2024

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన రైల్వేస్ టీమ్.. అత్యధిక లక్ష్యం ఛేదన-ranji trophy record railways team chased down highest ever target in the tournament history cricket news in telugu ,cricket న్యూస్

Ranji Trophy Record: మన దేశంలో అతిపెద్ద దేశవాళీ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీలో రైల్వేస్ టీమ్ చరిత్ర సృష్టించింది. త్రిపురతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సోమవారం (ఫిబ్రవరి 19) అగర్తలలో జరిగిన ఈ మ్యాచ్ చివరి రోజు ఆ టీమ్ ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడం విశేషం. ప్రథమ్ సింగ్, సైఫ్ సెంచరీలు చేయడంతో రైల్వేస్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి ఈ భారీ లక్ష్యాన్ని చేజ్ చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana