మెదక్ జిల్లాలో కోలాహలంగా పశువుల ప్రదర్శన..పీర్ గైబ్ సాహెబ్ జాతరలో పశువుల సంత…-biggest cattle fair in medak district on the eve of peer gibe saheb festival ,ఫోటో న్యూస్
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో నిర్వహించిన పశువుల జాతరలో రూ.1.65 లక్షలకు ఎద్దును కొనుగోలు చేసిన కోహిర్ చెందిన రైతు మొహమ్మద్ మోహిన్.