చిత్రాలు ఫిబ్రవరి 22న గురు పుష్య నక్షత్ర యోగం, వివాహం మినహా ఏ శుభకార్యమైనా చేయవచ్చు.. By JANAVAHINI TV - February 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Guru pushya yoga 2024: గురు పుష్య నక్షత్రం ఫిబ్రవరి 22న సూర్యోదయానికి ప్రారంభమై సాయంత్రం 04.43 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున సర్వార్థ సిద్ధి, అమృత్ సిద్ధి, రవియోగం, సౌభాగ్య, శోభన యోగాలు ఏర్పడుతాయి. ఈ రోజు యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.