Home బిజినెస్ పేటీఎం ఫాస్టాగ్​ని డీయాక్టివేట్​ చేయడం ఎలా? కొత్తది ఎలా తీసుకోవాలి?-how to deactivate paytm fastag...

పేటీఎం ఫాస్టాగ్​ని డీయాక్టివేట్​ చేయడం ఎలా? కొత్తది ఎలా తీసుకోవాలి?-how to deactivate paytm fastag and apply for fresh one full guide ,బిజినెస్ న్యూస్

0

మూడో మార్గం.. ఫాస్టాగ్​ పేటీఎం పోర్ట్​లోకి లాగిన్​ అవ్వడం! మీ యూజర్​ ఐడీ, వాలెట్​ ఐడీ, పాస్​వర్డ్​ ద్వారా లాగిన్​ అవ్వాలి. అనంతరం ఫాస్టాగ్​ నెంబర్​, రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​, ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్​ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అనంతరం.. హెల్ప్​ అండ్​ సపోర్ట్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి. ‘నాన్​ ఆర్డర్​ రిలేటెడ్​ క్వేరీస్​’ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి. ‘క్వేరీస్​ రిలేటెడ్​ టు అప్డేటింగ్​ ఫాస్టాగ్​ ప్రొఫైల్​’ మీద క్లిక్​ చేయండి. అక్కడ కనిపించే ‘ఐ వాంట్​ టు క్లోజ్​ మై ఫాస్టాగ్​’ అన్న ఆప్షన్​ మీద క్లిక్​ చేసి.. స్టెప్స్​ని ఫాలో అవ్వండి సరిపోతుంది!

Exit mobile version