Home లైఫ్ స్టైల్ నిమ్మకాయ తొక్కలు ఎంతలా ఉపయోగపడతాయో తెలిస్తే మీరు వాటిని బయటపడేయరు-if you know how useful...

నిమ్మకాయ తొక్కలు ఎంతలా ఉపయోగపడతాయో తెలిస్తే మీరు వాటిని బయటపడేయరు-if you know how useful lemon peels are you wont get rid of them ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

మీ సింకులు, వంటగది ప్లాట్‌ఫామ్‌‌లు క్లీన్ చేయడానికి ఈ నిమ్మకాయ తొక్కలో ఉపయోగపడతాయి. కాస్త బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఈ నిమ్మ తొక్కలతో ప్లాట్ ఫామ్ ను రుద్దితే శుభ్రపడతాయి. దుర్గంధం, బొద్దింకలు వంటివి అక్కడ చేరకుండా ఉంటాయి.

Exit mobile version