Home ఆంధ్రప్రదేశ్ గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు-gudiwada ycp new candidate on...

గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు-gudiwada ycp new candidate on screen arrangement of flexis all over town ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

వైసీపీYCP అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడటంతో గుడివాడ కొడాలి నాని ముందున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే నాని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహం వైసీపీ వర్గాల్లో కూడా ఉంది.

Exit mobile version