Monday, October 28, 2024

కన్ఫమ్.. రామ్ చరణ్‌తో జాన్వీ రొమాన్స్.. ఆమె తండ్రి ఏం చెప్పాడంటే?-ram charan janhvi kapoor to act together reveals her father boney kapoor telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Ram Charan Janhvi Kapoor: తెలుగులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ నటి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. త్వరలోనే రామ్ చరణ్ తోనూ జత కట్టనుంది. నేషనల్ అవార్డు విన్నర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న మూవీలో జాన్వీనే హీరోయిన్ అని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana