Sunday, October 27, 2024

స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలిలా!-gold and silver prices today in telugu states 19 feb 2024 ,బిజినెస్ న్యూస్

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,190కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 57,200గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 5,51,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,719గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana