New OTT Releases Movies: ఎప్పటిలాగే కొత్త వారం వచ్చేసింది. సోమవారం రాగానే ఆ వీక్‌కు సంబంధించిన ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల లిస్ట్ వచ్చేస్తుంటుంది. ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేసేందుకు రెడీగా ఉంటే.. ఓటీటీల్లో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు వెబ్ సిరీసులు మంచి థ్రిల్లింగ్ కథతో ఎంటర్టైన్ చేసేలా స్ట్రీమింగ్కు ఎదురు చూస్తున్నాయి. మరి ఈ వారం ఓ ఓటీటీలో ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.