Thursday, October 31, 2024

ఈ ప్రయోజనాలు తెలిస్తే మునగ పువ్వును అస్సలు వదలరు-immunity boost to eye health benefits of drumstick flowers ,లైఫ్‌స్టైల్ న్యూస్

స్త్రీపురుషులకు ఎంతో ఉపయోగం

తల్లుల పాల స్రావాన్ని మెరుగుపరిచేందుకు, మగ కణాల బూస్టర్‌గా ఉండేందుకు మునగ పూలను వాడుకోవచ్చు. మునగ పువ్వుల్లో ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొన్ని ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించి తింటే స్త్రీల శరీరం దృఢంగా మారి తల్లిపాలు పెరుగుతాయి. పురుషుల శరీరాన్ని పునరుజ్జీవింపజేసి కణాల నాణ్యతను పెంచుతుంది. సాధారణంగా ఇది అధిక రక్తపోటు చికిత్సలో కూడా శక్తివంతమైనది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana