YSRCP Siddham Sabha In Raptadu : రాప్తాడు వేదికగా వైసీపీ పార్టీ నాల్గోవ సిద్ధం సభను నిర్వహించింది. ఇందుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్…. ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలను సంధించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.