Home ఎంటర్టైన్మెంట్ Ganja Shankar Notice: చిక్కుల్లో సాయి ధరమ్ తేజ్‌.. యాంటీ నార్కోటిక్స్ నోటీసులు.. ఆదిలోనే షాక్

Ganja Shankar Notice: చిక్కుల్లో సాయి ధరమ్ తేజ్‌.. యాంటీ నార్కోటిక్స్ నోటీసులు.. ఆదిలోనే షాక్

0

Anti Narcotics Bureau Notice To Gaanja Shankar: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాంజా శంకర్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు పంపించారు. దీంతో ఆదిలోనే గాంజా శంకర్ మూవీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

Exit mobile version