Home క్రికెట్ Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్...

Ben Stokes: ‘అంపైర్స్ కాల్’ తీసేయాలి: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఆ డీఆర్ఎస్ నిర్ణయంపై అసంతృప్తి

0

IND vs ENG Test Series – Ben Stokes: డీఆర్ఎస్‍లో అంపైర్స్ కాల్ గురించి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంపైర్స్ కాల్ తీసేయాలని అన్నాడు. మూడో టెస్టులో ఓ డీఆర్ఎస్ నిర్ణయంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

Exit mobile version