Home లైఫ్ స్టైల్ వేప పుల్లతో పళ్లు తొమితే ఈ సమస్యలు అస్సలే రావు-vepa pulla brushing with neem...

వేప పుల్లతో పళ్లు తొమితే ఈ సమస్యలు అస్సలే రావు-vepa pulla brushing with neem stick benefits all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

వేపతో ఎన్నో ప్రయోజనాలు

వేప ఆకు, బెరడు, వేరు, పువ్వు, పండు, కర్ర ఇలా అన్నింటిని గ్రామాల్లో మందుల రూపంలో ఉపయోగిస్తారు. వేపలో యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అయితే వేప పుల్లతోనూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. నోటి ఆరోగ్యం కోసం వేప పుల్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

Exit mobile version