Home లైఫ్ స్టైల్ పిల్లల చర్మం విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయకండి-parenting tips parents never make these...

పిల్లల చర్మం విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేయకండి-parenting tips parents never make these mistakes about baby sensitive skin ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులపై లేబుల్‌లను చదవకుండా తల్లిదండ్రులు తప్పు చేస్తారు. మార్కెట్‌లో లభించే అనేక ఉత్పత్తులలో సల్ఫేట్లు, పారాబెన్‌లు, థాలేట్స్ వంటి హానికరమైన పదార్థాలు తరచుగా కనిపిస్తాయి. ఉదాహరణకు చాలా షాంపూలలో సల్ఫేట్‌లు ఉంటాయి. ఇవి చర్మం దురద, అలర్జీ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, తల్లిదండ్రులు సహజమైన, హైపోఅలెర్జెనిక్ పదార్థాలతో శిశువు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ప్రమాదకరమైన రసాయనాలు పిల్లల సున్నితమైన చర్మం నుండి దూరంగా పెట్టాలి.

Exit mobile version