Home ఎంటర్టైన్మెంట్ పండుగ రోజున హరిహర వీరమల్లు స్పెషల్ ప్రోమో! ఆ విషయాలపై స్పష్టత వస్తుందా?-pawan kalyan hari...

పండుగ రోజున హరిహర వీరమల్లు స్పెషల్ ప్రోమో! ఆ విషయాలపై స్పష్టత వస్తుందా?-pawan kalyan hari hara veera mallu special promo glimpse may release on maha shivaratri director krish nidhi agarwal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

నాలుగేళ్లుగా..

స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌లో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచింది. అనంతరం వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో హరిహర వీరమల్లు నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు.

Exit mobile version