Home చిత్రాలు దంగల్​ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!

దంగల్​ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!

0

దంగల్​ నటి సుహానీ భట్నాగర్​ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది. 19ఏళ్లకే ఆమె మరణించడం.. దిగ్భ్రాంతికి గురుచేస్తున్న విషయం. అయితే.. ఆమె ప్రమాదకరమైన, అరుదైన డెర్మాటోమియోసిటిస్​ వ్యాధి బారిన పడి మరణించారని తెలుస్తోంది.

Exit mobile version