దంగల్ నటి సుహానీ భట్నాగర్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. 19ఏళ్లకే ఆమె మరణించడం.. దిగ్భ్రాంతికి గురుచేస్తున్న విషయం. అయితే.. ఆమె ప్రమాదకరమైన, అరుదైన డెర్మాటోమియోసిటిస్ వ్యాధి బారిన పడి మరణించారని తెలుస్తోంది.