Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో మను మంచితనంపై వసుధార అనుమానం పడుతుంది. భద్ర చాలా మంచివాడిగా నటించి మోసం చేశాడని, అందుకే మనుషులను నమ్మాలంటే భయంగా ఉందని సంశయం వ్యక్తం చేస్తుంది వసుధార. మనును చెడ్డవాడిగా ఫిక్స్ కావడం కరెక్ట్ కాదని, ముక్కు మొహం తెలియని వాళ్లకు 50 కోట్లు ఎందుకు ఇస్తాడని మహేంద్ర సర్ది చెప్పుతాడు. రిషినే తనను పంపించాడని అని గుర్తు చేసుకున్న వసుధార మరింత జాగ్రత్తగా ఉండాలని అంటుంది.