Monday, October 21, 2024

భార్య సురేఖపై చిరంజీవి కవిత.. అదిరిన మెగాస్టార్ ప్రాస.. రేఖ.. రేఖ.. అంటూ!-chiranjeevi birthday wishes to his wife surekha konidela chiranjeevi poetry on surekha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

కాబట్టి, భార్య బర్త్ డేను అమెరికాలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ టూర్ వేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పెట్టిన పోస్ట్‌కు వేలల్లో లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానిపై వరుణ్ తేజ్ స్పందిస్తూ బ్లాక్ హార్ట్ ఉన్న ఎమోజీని షేర్ చేశాడు. అంతేకాకుండా తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో అల్లు అరవింద్, వెంకటేష్ ఇలా అందరూ కలిసి కనిపించారు. ఆ ఫొటోల్లో చిరంజీవి లుక్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana