అంతర్జాతీయం RRB Technician Recruitment 2024: ఆర్ఆర్బీ లో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్; ఏకంగా 9 వేల పోస్ట్ ల భర్తీ-rrb technician recruitment 2024 9000 posts notified apply from march 9 ,జాతీయ By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు దరఖాస్తు ఫీజు రూ.250. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500.