BJP national council meet: భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 370 సీట్లు గెల్చుకోవాలని పిలుపునిచ్చారు.