LIC’s Amritbaal plan: పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడే కొత్త బీమా ప్లాన్ ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. దీనిని తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట కొనుగోలు చేయవచ్చు.