Home ఎంటర్టైన్మెంట్ Eagle 8 Days Collection: పడిపోయిన ఈగల్ కలెక్షన్స్.. 8 రోజుల రిపోర్ట్ ఇదే.. రవితేజ...

Eagle 8 Days Collection: పడిపోయిన ఈగల్ కలెక్షన్స్.. 8 రోజుల రిపోర్ట్ ఇదే.. రవితేజ హిట్ కొట్టాలంటే?

0

Ravi Teja Eagle Day 8 Box Office Collection: రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈగల్. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రాగా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈగల్ 8 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే..

Exit mobile version