Home ఆంధ్రప్రదేశ్ Chandrababu Fires on CM Jagan : జగన్ తండ్రే నాకు భయపడ్డారు, వైసీపీని భూస్థాపితం...

Chandrababu Fires on CM Jagan : జగన్ తండ్రే నాకు భయపడ్డారు, వైసీపీని భూస్థాపితం చేస్తాం- చంద్రబాబు

0

Chandrababu Fires on CM Jagan : ‘సీఎం జగన్ తండ్రే నాకు భయపడ్డారు. అలాంటి జగన్ కు నేను భయపడను’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

Exit mobile version