చిత్రాలు Anjeer Benefits: అంజీర్ పండ్లను రోజూ తింటే జుట్టు పొడవుగా పెరగడం ఖాయం By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp అంజీర్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాలుగా అత్తి పండ్లు మేలే చేస్తాయి. దీనిలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి.