Bhamakalapam 2 OTT Response: నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిన భామాకలాపం 2 సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోనే ఓ ముఖ్యమైన స్ట్రీమింగ్ మార్కును ఈ చిత్రం దాటింది.