Home బిజినెస్ హీరో మావ్రిక్​ 400.. ప్రీమియం బైక్​ ధర ఎంతంటే..-hero mavrick 440 launched at 1...

హీరో మావ్రిక్​ 400.. ప్రీమియం బైక్​ ధర ఎంతంటే..-hero mavrick 440 launched at 1 99 lakh bookings opened ,బిజినెస్ న్యూస్

0

హీరో మావ్రిక్​ 440- ధర ఎంతంటే..

హీరో మావ్రిక్​ 440 ఒక ఫ్లాగ్​షిప్​ బైక్​. మూడు వేరియంట్స్​లో ఇది అందుబాటులోకి వచ్చింది. అవి.. బేస్​, మిడ్​, టాప్​. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా.. రూ. 1.99లక్షలు, రూ. 2.14లక్షలు, రూ. 2.24లక్షలు. ఈ బైక్​కి చెందిన ప్రీ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 5వేల టోకెన్​ అమౌంట్​తో ఈ బైక్​ని బుక్​ చేసుకోవచ్చు.

Exit mobile version