Sunday, January 19, 2025

తులసి మొక్కకి నీరు ఎప్పుడు సమర్పించకూడదు? ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలే ఉండవు-tulasi puja vidhanam when we not to offer water to tulasi plant which time is best for tulasi puja ,రాశి ఫలాలు న్యూస్

దేవీత్వం నిరితా పూర్వమర్చితసి మునీశ్వరైః

నమో నమస్తే తులసి సిన్ హర్ హరిప్రియం

అని పఠించాలి. నీరు పోసిన తర్వాత పసుపు, కుంకుమ వేసి కొన్ని అక్షితలు, తులసి ఆకులు తీసుకుని నమస్కరించి మొక్క మొదట్లో పెట్టాలి. నెయ్యి దీపం వెలిగించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమని వేడుకోవాలి. తులసి వేరు దగ్గర ఉన్న మట్టి తీసుకుని దాన్ని బొట్టుగా పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం మర్చిపోకూడదు. తులసిని ఇలా పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana