Sunday Motivation: ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు… లక్ష్యం అంటూ ఉంటే వారి జీవితాలు సవ్యంగా ముందుకు సాగుతాయి. ఆ లక్షణాలను సాధించడానికి ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని సాగిస్తారు. లక్ష్యం లేకుండా ముందుకు సాగే వారు జీవితంలో ఏదీ సాధించలేరు.