చిత్రాలు ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం, వాతావరణ పరిశీలనకు ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్-sriharikota news in telugu isro gslv f14 insat 3ds satellite successfully launched ,ఫోటో న్యూస్ By JANAVAHINI TV - February 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp (4 / 7) ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు అందించేందుకు రూపొందించింది ఇస్రో. ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ వాతావరణ పరిస్థితుల అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. (ISRO Twitter)