Home ఎంటర్టైన్మెంట్ మమ్మూట్టి హారర్ మూవీ భ్రమయుగం ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు-malayalam horror movie mammootty bramayugam ott...

మమ్మూట్టి హారర్ మూవీ భ్రమయుగం ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు-malayalam horror movie mammootty bramayugam ott partner locked and streaming expected period ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Bramayugam OTT: మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం మలయాళంలో రిలీజ్ అయింది. అయితే, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే, డబ్బింగ్ పనులు పూర్తికాకపోవటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, మలయాళంలో భ్రమయుగం విడుదల కావటంతో ఓటీటీ పార్ట్‌నర్‌కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.

Exit mobile version