(2 / 5)
నానబెట్టిన బాదం పప్పులను రోజుకు నాలుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బాదం పప్పుల వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి గుండె సమస్యలు రావు. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె బలాన్ని ఇస్తుంది. (Freepik)