Wednesday, February 5, 2025

same sex marriage: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆర్థోడాక్స్ క్రిస్టియన్ దేశం-greece becomes first orthodox christian country to legalize same sex marriage ,జాతీయ

ఇప్పటివరకు 16 దేశాలు

వివాహ సమానత్వాన్ని చట్టబద్ధం చేసిన 16వ (యూరోపియన్ యూనియన్) దేశంగా గ్రీస్ అవతరించినందుకు గర్వంగా ఉందని ఓటింగ్ అనంతరం మిట్సోటాకిస్ ట్వీట్ చేశారు. “ఇది మానవ హక్కులకు ఒక మైలురాయి, నేటి గ్రీస్ – ప్రగతిశీల మరియు ప్రజాస్వామ్య దేశం, యూరోపియన్ విలువలకు కట్టుబడి ఉంది” అని ఆయన రాశారు. ఓటింగ్ ఫలితం వెలువడగానే పార్లమెంట్ వెలుపల గుమిగూడి, తెరపై చర్చను వీక్షిస్తున్న పలువురు మద్దతుదారులు బిగ్గరగా హర్షధ్వానాలు చేసి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు ఈ బిల్లును వ్యతిరేకించే వారు ప్రార్థనా మందిరాలు, మత చిహ్నాలను పట్టుకుని నిరసన తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana