Nellore BirdFlu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.