ఆంధ్రప్రదేశ్ Murder and Suicide: అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. కడియంలో అనాథలైన చిన్నారులు By JANAVAHINI TV - February 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Murder and Suicide: కట్టుకున్న భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ దారుణం జరిగింది.