క్రికెట్ India vs England Live Score: బుమ్రా కూడా దంచి కొట్టాడు.. రాణించిన జురెల్, అశ్విన్.. టీమిండియా 445 ఆలౌట్ By JANAVAHINI TV - February 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp India vs England Live Score: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ధృవ్ జురెల్, అశ్విన్ రాణించడంతోపాటు చివర్లో బుమ్రా మెరుపులు ఇండియాకు మంచి స్కోరు అందించాయి.