Home క్రికెట్ IND vs ENG 3rd Test: జ‌డేజా ఔట్ – నిల‌క‌డ‌గా ఆడుతోన్న ధ్రువ్ జురేల్‌,...

IND vs ENG 3rd Test: జ‌డేజా ఔట్ – నిల‌క‌డ‌గా ఆడుతోన్న ధ్రువ్ జురేల్‌, అశ్విన్

0

IND vs ENG 3rd Test: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియా నిల‌క‌డ‌గా ఆడుతోంది. రెండో రోజు లంచ్ టైమ్ ముగిసేస‌రికి ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 388 ర‌న్స్ చేసింది.

Exit mobile version