APRCET 2024 Updates : ఏపీలో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.