Mouni Roy Latest Hot Pics: నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌లో హాట్ షోతో చంపేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో చూపు తిప్పుకోనివ్వని పోజులతో సెక్సీ షో చేసింది. దీంతో మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.