Highest Paid Item Girl:ఇండియన్ సినిమాల్లో ఐటెంసాంగ్స్ను స్పెషల్ అట్రాక్షన్‌గా అభివర్ణిస్తుంటారు. ఐటెంసాంగ్ లేని మాస్ సినిమాను ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఐటెంసాంగ్స్ లో నటించే బ్యూటీలు హీరోయిన్లకు ధీటుగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.