Home అంతర్జాతీయం ముంబై ఎయిర్ పోర్టులో విషాదం: వీల్ చైర్ అందక 1.5 కిమీ నడిచి ప్రయాణికుడు మృతి-passenger...

ముంబై ఎయిర్ పోర్టులో విషాదం: వీల్ చైర్ అందక 1.5 కిమీ నడిచి ప్రయాణికుడు మృతి-passenger dies after walking 1 5 km due to wheelchair shortage at mumbai airport ,జాతీయ

0

న్యూయార్క్ నుంచి వస్తుండగా..

ఆ ప్రయాణికుడు న్యూయార్క్ నుంచి ముంబైకి ఏఐ-116 విమానంలో తన భార్యతో కలిసి వచ్చాడు. ముంబై ఏర్ పోర్ట్ లో దిగగానే తమకు వీల్ చైర్ కావాలని వారు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, వీల్ చైర్ల కొరత కారణంగా, ఆ దంపతుల్లో ఒకరికి మాత్రమే వీల్ చైర్ లభించింది. దాంతో, తన భార్య వీల్ చైర్ లో వెళ్తుండగా, తోడుగా ఆ వృద్ధుడు విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు, దాదాపు 1.5 కిమీల దూరం, నడిచి వెళ్లాడు. దాంతో, ఒక్కసారిగా అలసిపోయి, గుండె పోటుకు గురయ్యాడు. అక్కడే కుప్పకూలి చనిపోయాడు.

Exit mobile version